జులై 1న వస్తున్న 'ఏనుగు'... కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం
- షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న రావాల్సిన 'ఏనుగు'
- సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా
- అరుణ్ విజయ్ హీరోగా 'ఏనుగు'
- సింగం ఫేమ్ హరి దర్శకత్వం
ఈ సినిమాకు 'సింగం' ఫేమ్ హరి దర్శకత్వం వహించాడు. ఇందులో అరుణ్ విజయ్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయిక కాగా, రాధిక, సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, యోగిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు