నయనతారకు శుభాకాంక్షలు తెలిపిన రోజా
- తన ప్రియుడు విఘ్నేశ్ ను పెళ్లాడిన నయనతార
- మహాబలిపురంలో ఆడంబరంగా జరిగిన వివాహం
- 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ రోజా శుభాకాంక్షలు
మరోవైపు కొత్త జంటకు ఏపీ మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. నయనతార, విఘ్నేష్ ల వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. ఇద్దరికీ 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.