శంకర్ సినిమాలో మన క్యారెక్టర్ మామూలుగా ఉండదు: సునీల్
- పూర్తి స్థాయి కామెడీ పాత్రల వైపు సునీల్
- 'శంకర్ సినిమాలో ముఖ్యమైన రోల్
- మంచి పేరు తెస్తుందన్న సునీల్
ఈ సినిమాలో తన పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందనీ, ఇది మామూలుగా వుండదనీ, ఈ పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని సునీల్ చెబుతున్నాడు. చరణ్ పాత్ర వెంటనే ఉంటూ ఈ సినిమా మొత్తం తాను కనిపిస్తాననీ, తన పాత్రను గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.