వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సత్యకుమార్
- అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అన్న సత్యకుమార్
- వైసీపీకి బీజేపీ నుంచి ఎలాంటి సహకారం ఉండదని వ్యాఖ్య
- అమరావతిలోనే ఏపీ రాజధాని కొనసాగుతుందన్న బీజేపీ నేత
ఇక ఏపీ రాజధాని అమరావతిపై సత్యకుమార్ మాఅట్లాడుతూ.. ఏపీకి రాజధానిగా అమరావతే కొనసాగుతుందని చెప్పారు. అమరావతికి బీజేపీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.