వైరల్ గా మారిన మంచు లక్ష్మి ‘సిట్ డౌన్’ చాలెంజ్.. ఇదిగో వీడియో
- ఇన్ స్టాలో పోస్ట్ చేసిన నటి
- ఇలాంటి ట్రెండ్స్ ను వెంటనే ఫాలో అవ్వాలని సూచన
- అస్సలు ఆలస్యం చేయకూడదని కామెంట్
వివిధ సందర్భాలు, వివిధ వస్త్రాల్లో చేసిన ‘సిట్ డౌన్’ వీడియోలను పేర్చి ఓ వీడియోగా రూపొందించిన ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది. ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యేందుకు అస్సలు ఆలస్యం చేయకూడదంటూ ఆమె ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
వీడియో కోసం క్లిక్ చేయండి