హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టుపై చర్యలు తప్పవు: కరాటే కల్యాణి
- వివాదంగా హీరోయిన్‌పై సురేశ్ కొండేటి వ్యాఖ్యలు
- చర్యలు తీసుకుంటామని విష్ణు హామీ ఇచ్చారన్నకల్యాణి
- ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వమని భరోసా
డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టిపై సురేశ్ కొండేటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కరాటే కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ఆమె చెప్పారు. ఈ వివాదంపై కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని మా అధ్యక్షుడు విష్ణు హామీ ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేశ్ కొండేటిపై చర్యలు తప్పవని ఆమె వ్యాఖ్యానించారు.