"నాయక్... నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ"... భీమ్లా నాయక్ ట్రైలర్ ఇదిగో!
- ఈ నెల 25న వస్తున్న భీమ్లా నాయక్
- పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో భీమ్లా నాయక్
- సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చిత్రం
- అదిరిపోయే డైలాగులతో థియేట్రికల్ ట్రైలర్
"నాయక్... నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అంటూ రానా పలికే డైలాగు ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, "నేను ఇవతల ఉంటేనే చట్టం... అవతలకి వస్తే కష్టం... వాడికి!" అంటూ పవన్ చెప్పే డైలాగు త్రివిక్రమ్ మార్కును చాటుతోంది. ఇవే కాదు, ట్రైలర్ లో ఉన్న డైలాగులు చూస్తుంటే సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధమవుతోంది.