సర్కారు వారి పాట నుంచి 'కళావతి' సాంగ్ విడుదల
- అభిమానులకు వాలంటైన్స్ డే కానుక
- పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్
- తమన్ సర్వకల్పనలో కళావతి
- సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్
కాగా, ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్ బాబు... తన ఫేవరెట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. సర్కారు వారి పాట చిత్రం మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.