అర్ధాంగికి కరోనా రావడంతో ఐసోలేషన్ లో మంత్రి బాలినేని
- వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి
- బాలినేని ఇంట్లో కరోనా కలకలం
- గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా కరోనా
అటు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో నేతలు స్పందిస్తూ, తమను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.