'రావణాసుర' నుంచి యంగ్ హీరో లుక్!
- 'రావణాసుర'గా రవితేజ
- ముఖ్యమైన పాత్రలో సుశాంత్
- దర్శకుడిగా సుధీర్ వర్మ
- త్వరలో సెట్స్ పైకి
తాజాగా ఆయన రవితేజ 'రావణాసుర' సినిమాలోను ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన రామ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఆయన పాత్రకి సంబంధించిన లుక్ ను వదిలారు. ఈ పోస్టర్ లో సుశాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.
అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో 'స్వామిరారా' హిట్ చిత్రాల జాబితాలో చేరిపోగా, 'దోచేయ్' ఫరవాలేదు అనిపించుకుంది.