నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ..: చిరంజీవి
- ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
- ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము
- నాగబాబుతో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేసిన చిరంజీవి
'నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ, మాకు జన్మనిచ్చిన ఆ మహనీయుడు ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.