రూ.71 కోట్ల ఓపెనింగ్స్ తో 'పుష్ప' ఆలిండియా రికార్డు
- అల్లు అర్జున్, రష్మిక జంటగా చిత్రం
- సుకుమార్ దర్శకత్వం
- ఈ నెల 17న రిలీజైన 'పుష్ప'
- 2021లో ఇదే హయ్యస్ట్ గ్రాసర్ అంటున్న చిత్రయూనిట్
ఈ నెల 17న రిలీజైన 'పుష్ప' చిత్రం బన్నీ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. నటన పరంగా బన్నీని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం 'పుష్ప' అంటూ తమ రివ్యూల్లో వెల్లడిస్తున్నారు.