ఇదిగో 'పుష్ప' ట్రైలర్ వచ్చేసింది!
- అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప'
- సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
- బన్నీ సరసన రష్మిక మందన్న
- సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్
- సినిమా ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేసిన చిత్రబృందం
"భూమిపై పెరిగే బంగారం... పేరు ఎర్రచందనం" అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ నటించే యాక్షన్ సీక్వెన్స్ లు, హీరోయిన్ రష్మిక మందన్నతో రొమాన్స్, చిత్తూరు యాస అన్నీ కలగలిపి 'పుష్ప' ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.