యాంకర్ అనసూయ తండ్రి మృతి
- కేన్సర్ తో కొంతకాలంగా అనారోగ్యం
- ఇవాళ తన ఇంట్లోనే తుది శ్వాస
- రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా బాధ్యతలు
కాగా, సుదర్శన్ రావు వ్యాపారవేత్త. కాంగ్రెస్ లో సుదర్శన్ రావు చాలా కాలం పాటు పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. తన తల్లి పేరు ‘అనసూయ’నే తన కూతురుకు పెట్టుకున్నారు. ఆయనకు అనసూయతో పాటు మరో కుమార్తె ఉంది.