సరికొత్త గెటప్ లో వస్తున్న హీరో రాజ'శేఖర్'
- శేఖర్ చిత్రంలో నటిస్తున్న రాజశేఖర్
- జీవిత దర్శకత్వంలో చిత్రం
- నిర్మాతలుగా రాజశేఖర్ కుమార్తెలు
- రేపు సాయంత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదల
మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త రాజశేఖర్ కనిపిస్తాడని వెల్లడించింది. ఈ సినిమాను రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మికలతో పాటు బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.