'పుష్ప' ఐటమ్ సాంగులో సమంత.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
- అల్లు అర్జున్ హీరోగా పుష్ప ది రైజ్
- సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
- ఐదో పాట అదిరిపోతుందన్న చిత్రబృందం
- అందుకే స్పెషల్ భామ సమంతను తీసుకున్నామని వెల్లడి
'పుష్ప ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ పోషిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. కాగా, సునీల్, అనసూయ గెటప్పులు సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రొటీన్ కు భిన్నంగా ఉండడంతో వారి పాత్రలపై ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది.