భం అఖండ... భం భం అఖండ.. బాలకృష్ణ 'అఖండ' నుంచి టైటిల్ సాంగ్ విడుదల
- బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా అఖండ
- బోయపాటి దర్శకత్వంలో చిత్రం
- తమన్ సంగీతం
- టైటిల్ సాంగ్ కు సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్
ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య లుక్ విడుదల కాగా, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు నటిస్తున్నారు.