'మూడో నంబరు ఇంట్ల అమ్మాయి కీర్తి' అంటూ 'ఓసీఎఫ్ఎస్'లో సిమ్రన్ శర్మ లుక్ విడుదల చేసిన టీమ్
- మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఓసీఎఫ్ఎస్
- 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం
- మన మహేశ్ కి తనంటే ప్రీతి అంటూ సిమ్రన్ శర్మ లుక్ విడుదల
కాగా, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ స్టోరీతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జీ5 లో నవంబర్ 19న ప్రారంభం కానుంది. ఇందులో సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో, హీరోయిన్లుగా, సీనియర్ నటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు.