నాగ చైతన్య ఫొటోలను డిలీట్ చేస్తోన్న హీరోయిన్ సమంత!
- కొన్ని రోజుల క్రితం వివాహ బంధానికి స్వస్తి
- దాదాపు 80 ఫొటోలను ఇన్స్టా నుంచి డిలీట్
- పాత జ్ఞాపకాలను చెరిపేసుకుంటోన్న సామ్
ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఉన్న ఫొటోలను మాత్రమే ఉంచి, చైతూతో దిగిన ఫొటోలను మాత్రం ఆమె తొలగించేస్తోంది. చైతూ-సామ్ విడిపోవడం, ఇప్పుడు చైతూ ఫొటోలను సామ్ తొలగిస్తుండడం పట్ల వారి ఫ్యాన్స్ హర్ట్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. చైతూతో విడిపోయిన అనంతరం ఆమె చేసే ప్రతి పోస్టు వైరల్ అవుతోంది.