'ఆచార్య' నుండి పూజ హెగ్డే లుక్
- చిరంజీవి, కాజల్, పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం
- ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
- పూజ బర్త్ డే సందర్భంగా లుక్ విడుదల
ఇదిలావుంచితే, నేడు పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లంగా, ఓణిలో అచ్చ తెలుగు అమ్మాయిలా పూజ ఎంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.