సమంత తన బతుకు తాను బతకాలి: సినీ నటి వనితా విజయ్ కుమార్
- సమాజం అనేది అవాస్తవం
- దాన్ని సమంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు
- జీవితం అనేది చాలా విలువైంది
- జరిగే ప్రతి విషయం వెనుక ఓ కారణం ఉంటుంది
సమాజం అనేది అవాస్తవమని, దాన్ని సమంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని వనితా విజయ్ కుమార్ తెలిపింది. సమంత తన బతుకు తాను బతకాలని, జీవితం అనేది చాలా విలువైందని వనిత హితవు పలికింది. జరిగే ప్రతి విషయం వెనుక ఓ కారణం ఉంటుందని, సమంత ధైర్యంగా ముందుకెళ్లాలని ఆమె పేర్కొంది. ఆమెకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.