'ఒరిజినల్ రెబల్ స్టార్‌ను కలిశా'.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన హీరో మంచు విష్ణు!
- మా ఎన్నికల్లో విష్ణు పోటీ
- ఇప్పటికే కృష్ణను కలిసిన మంచువారబ్బాయి
- మద్దతు కూడగడుతోన్న విష్ణు
కాగా, ఇప్పటికే మంచు విష్ణు సూపర్ స్టార్ కృష్ణను కూడా కలిసిన విషయం తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్లో జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహన్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 10న 'మా' ఎన్నికలు జరగనున్నాయి.