ఐఎఫ్ఎఫ్ఎం అవార్డులు.. ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా సమంత
- ఉత్తమ చిత్రంగా 'సూరరై పొట్రు'
- ఉత్తమ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 2'
- 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించిన సమంత
ఇక ఉత్తమ నటిగా విద్యా బాలన్ (షేర్నీ) ఎంపికయ్యారు. ఉత్తమ వెబ్ సిరీస్ గా 'ఫ్యామిలీ మ్యాన్ 2' ఎంపికైంది. వెబ్ సిరీస్ ఉత్తమ నటీనటులుగా సమంత, మనోజ్ బాజ్ పాయ్ ఎంపికయ్యారు. వీరిద్దరూ 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించారు. 27 భాషలకు చెందిన 120కి పైగా చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి.


