దళిత దర్శకులు, నటీనటులను సినీ పరిశ్రమ నుంచి తరిమేయాలి: మీరా మిథున్
- షెడ్యూల్డ్ కులాల వారి వల్ల నాకు అవకాశాలు రావడం లేదు
- వారి పద్ధతులు బాగుండవు
- నేరాలతో కూడా వారికి సంబంధాలు ఉంటాయి
ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మీరాపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయడంతో... ఆమెపై కేసులు నమోదయ్యాయి. మీరా మిథున్ కు వివాదాలు కొత్తేమీ కాదు. పలువురు స్టార్స్ ని టార్గెట్ చేస్తూ, ఆమె చేసిన కామెంట్స్ గతంలో వివాదాస్పదమయ్యాయి. తాజాగా దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లోకి నెట్టేశాయి.