సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబును మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- సురేశ్ బాబును మోసం చేసిన నాగార్జున రెడ్డి
- పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన పలు విషయాలు
- 10 మంది ప్రముఖులను మోసం చేసినట్టు గుర్తించిన పోలీసులు
ఇక అతనిని విచారించే క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విధంగా అతను పలువురిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఒక ప్రముఖ వస్త్ర దుకాణం యజమానిని కూడా అతను మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి పేరుతో మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. నాగార్జునరెడ్డి ఇప్పటి వరకు దాదాపు 10 మంది ప్రముఖులను మోసం చేసినట్టు తెలుస్తోంది.