బాలయ్య మూవీలో 'క్రాక్' విలన్!
- తమిళంలో విలన్ రోల్స్ తో బిజీ
- 'క్రాక్'తో తెలుగులోను క్రేజ్
- మరోసారి ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని
అలాంటి వరలక్ష్మీ శరత్ కుమార్, తెలుగు తెరపై మరోసారి విలన్ గా విజృంభించనుంది .. అదీ బాలయ్య సినిమాలో కావడం విశేషం. 'క్రాక్'తో భారీ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని, బాలయ్యతో ఓ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. 'క్రాక్' సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు 'క్రాక్'లో హీరోయిన్ గా చేసిన శ్రుతిహాసన్ ను ఈ సినిమా కోసం ఒప్పించాడు. అదే విధంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా తీసుకున్నాడని అంటున్నారు. ఈ సెంటిమెంట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.