పవన్ కోసం మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్!
- మలయాళ రీమేక్ లో పవన్
- మరో ప్రధానమైన పాత్రలో రానా
- దర్శకుడిగా సాగర్ కె చంద్ర
ఇక మలయాళంలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ సినిమాలో పెడుతున్నారట. పవన్ క్రేజ్ కి తగిన విధంగా ఉండాలనే ఉద్దేశంతో, ఆయన పాత్రకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను క్రియేట్ చేయడం అన్నది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.