బాలీవుడ్ నటుడ్ని బలిగొన్న కరోనా మహమ్మారి
- లుథియానాలో కన్నుమూసిన సతీశ్ కౌల్
- 300కి పైగా చిత్రాల్లో నటించిన కౌల్
- టీవీ మహాభారతం ద్వారా గుర్తింపు
- ఇంద్రుడి పాత్ర పోషించిన కౌల్
66 ఏళ్ల సతీశ్ కౌల్ 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హిందీ, పంజాబీ సినిమాల్లో అనేక పాత్రలు పోషించారు. బుల్లితెరపైనా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన మహాభారత్ సీరియల్లో సతీశ్ కౌల్ ఇంద్రుడి పాత్రలో అలరించారు.