'మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?' అంటూ నెటిజన్ ప్రశ్న.. నాగబాబు ఫన్నీ రిప్లై!
- ఇన్స్టాగ్రామ్లో నాగబాబు చాటింగ్
- ఈ వయసులో నాకు పెళ్లా? అని సమాధానం
- మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటూ రిప్లై
మరో అభిమాని కూడా పెళ్లి గురించి చిలిపి ప్రశ్న అడిగాడు. 'మీకు పెళ్లి అయ్యిందా?' అని ప్రశ్నించాడు. దీనికి నాగబాబు స్పందిస్తూ... 'ఇంకా కాలేదు.. తదుపరి ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా రావాలి' అని సరదాగా బదులిచ్చారు. నాగబాబును అభిమానులు అనేక రకాల ప్రశ్నలు అడగ్గా అందుకు నాగబాబు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.