హీరోయిన్‌తో ప్రేమలో అల్లు శిరీష్?.. వీడియో వైరల్!
- వీడియో పోస్ట్ చేసిన అల్లు శిరీష్
- మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు
- వేడుకను జరుపుకున్న శిరీష్, అను
ఇందులో ఇద్దరూ మాట్లాడారు. తాను ఆలస్యంగా విషెస్ చెబుతున్నానని తనకు తెలుసని శిరీష్ అన్నాడు. ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యిందని పేర్కొన్నాడు. 'హ్యాపీ బర్త్‌డే సైకో' అంటూ విషెస్ చెప్పాడు. కాగా, అల్లు శిరీష్ హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అనుతో ఆయన డేటింగ్లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలోనూ నటించనున్నారు.