బోయపాటి దర్శకత్వంలో రామ్ ప్రాజక్ట్?
- లింగుస్వామితో రామ్ తాజా చిత్రం
- రామ్ సరసన నాయికగా కృతి శెట్టి
- బోయపాటితో మరో ప్రాజక్టు ఓకే
ఇదిలావుంచితే, రామ్ హీరోగా మరో సినిమాకు కూడా ప్లానింగ్ జరుగుతోంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. బోయపాటి చెప్పిన లైన్ రామ్ కి నచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పని జరుగుతోందట. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. అది పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని సమాచారం.