మరోమారు వెంకీ, వరుణ్ ల హంగామాకు రంగం సిద్ధం... ఎఫ్3 రిలీజ్ డేట్ ప్రకటన!
- ఎఫ్2తో నవ్వించిన అనిల్ రావిపూడి
- సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3
- ఆగస్టు 27న రిలీజ్
- వేగంగా సాగుతున్న చిత్రీకరణ
లాక్ డౌన్ సమయంలో పక్కాగా స్ట్రిప్టు సిద్ధం చేసుకున్న అనిల్ రావిపూడి శరవేగంతో షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ కూడా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక ఎఫ్2లో కథానాయికలుగా అలరించిన తమన్నా, మెహ్రీన్ లే ఇందులోనూ మురిపించనున్నారు.