భారీగా బరువు తగ్గి స్మార్ట్ గా తయారైన మంచు మనోజ్
- 15 కిలోల బరువు తగ్గిన మనోజ్
- కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్
- ప్రస్తుతం 'అహం బ్రహ్మస్మి' సినిమాలో నటిస్తున్న మంచువారబ్బాయి
కాగా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మంచు మనోజ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. 'అహం బ్రహ్మస్మి' చిత్రంలో నటిస్తున్నాడు. మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.