సముద్రంలో రకుల్ ప్రీత్ ప్లై బోర్డ్... ఏడు సార్లు నీళ్లల్లో పడ్డా, పట్టువదలక విజయం!
- ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న రకుల్
- వినోదయాత్రలో సాహసయాత్ర
- రకుల్ ధైర్యవంతురాలంటున్న నెటిజన్లు
ఇక అక్కడ వినోదయాత్రలో సాహసయాత్రను భాగం చేస్తూ, సముద్రంలో ప్లైబోర్డ్ చేసింది. నీటి ఒత్తిడి ఆధారంగా ఎగిరే మిషన్ పై నిలబడాలని పదేపదే ప్రయత్నించి విఫలం అయ్యానని, ఏడుసార్లు కిందపడిన తరువాత, ఎనిమిదోసారి నిలబడగలిగానని చెబుతూ, తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక దీన్ని చూసిన వారంతా రకుల్ ఎంతైనా ధైర్యవంతురాలేనని కితాబునిస్తున్నారు.