ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!: యాంకర్ ప్రదీప్
- సెలబ్రిటీ టాక్‌షోలో పాల్గొన్న యాంకర్ ప్రదీప్
- మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు మధురజ్ఞాపకం
- దూరం నుంచే నన్ను చూసి, దగ్గరకు రమ్మన్నారు
- పేరు పెట్టి పిలిచి మెచ్చుకున్నారు
తన వాయిస్ అంటే బాగా ఇష్టమని, తాను పలికే తెలుగు పదాల ఉచ్చారణ బాగుంటుందని చిరంజీవి మెచ్చుకున్నారని తెలిపాడు. దీంతో తాను చాలా సంబర పడ్డానని అన్నాడు. ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపాడు. యాంకర్ గానే కాకుండా సినీనటుడిగానూ ఇప్పుడు ప్రదీప్ రాణిస్తున్నాడు.