కుమారుడితో కలిసి మొక్కలు నాటి.. సెల్ఫీ తీసుకున్న ప్రకాశ్ రాజ్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాశ్
- పలువురు నటులకు ఛాలెంజ్
- సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు

కాగా, ఇటీవల మొక్కలు నాటిన తనికెళ్ల భరణి.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి సుహాసిని, నటులు నాజర్, ప్రకాశ్ రాజ్‌లకు సవాలు విసిరి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు తనికెళ్ల భరణి ధన్యవాదాలు తెలిపారు. ఆయన సవాలును స్వీకరించి ప్రకాశ్ రాజ్ మొక్కలు నాటారు. మోహన్ లాల్, సూర్య, రోహిత్ శెట్టి, రమ్యకృష్ణ, త్రిషలకు ఆయన సవాలు విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.