తన చెల్లి నిహారిక నిశ్చితార్థ తేదీని చెప్పిన వరుణ్ తేజ్
- చైతన్య అనే గుంటూరు యువకుడితో పెళ్లి
- ఆగస్ట్ 13న నిశ్చితార్థం
- ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఎంగేజ్‌మెంట్
ఇదిలా ఉంచితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్... నిహారిక పెళ్లి గురించి స్పందిస్తూ.. నిశ్చితార్థ తేదీని వెల్లడించాడు. ఆగస్ట్ 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వారి ఎంగేజ్‌మెంట్ జరగనుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈ వేడుకను గుంటూరులో కొద్దిమంది బంధువుల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.