ప్రభాస్-దీపిక కాంబినేషన్ పై కీర్తి సురేశ్ కామెంట్
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21వ చిత్రం
- కథానాయికగా దీపిక పదుకొణే ఖరారు
- 'బ్రహ్మాండమైన వార్త' అన్న కీర్తి సురేశ్
ఈ క్రమంలో 'మహానటి' కథానాయిక కీర్తి సురేశ్ కూడా స్పందించింది. 'బ్రహ్మాండమైన వార్త ఇది.. మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సృష్టించడానికి ఓ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ జతకలిసింది..ఈ వెయింటింగ్ ని భరించలేకున్నాను.. ' అంటూ కీర్తి సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి భేషజాలు లేకుండా కీర్తి సురేశ్ ఈ విధంగా వీరికి విషెస్ చెప్పడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.