చిరంజీవి చిత్రానికి దర్శకుడిగా వీవీ వినాయక్?
- 'లూసిఫర్' స్క్రిప్టుపై వర్క్ చేసిన సుజీత్
- అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి
- కొత్తగా వీవీ వినాయక్ కి బాధ్యతలు
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆచార్య' తర్వాత బాబీ దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని ముందుకు తెచ్చారని కూడా అంటున్నారు. మరోపక్క, 'లూసిఫర్' ప్రాజక్టుకి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ను తీసుకుంటున్నట్టుగా తాజాగా ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతన్నది త్వరలో తెలుస్తుంది.