టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డిని విచారిస్తున్న సీబీఐ
- జీవీకే నిధుల గోల్ మాల్ కేసులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు
- పింకీరెడ్డి కంపెనీలోని నిధుల మళ్లింపు
- జీవీకే, ఆయన కుమారుడు, పింకీరెడ్డిని విచారిస్తున్న సీబీఐ
మరోవైపు, ఈ కేసులో పింకీ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. పింకీరెడ్డి ట్రావెల్స్ కంపెనీలోకి కూడా నిధులు మళ్లినట్టు ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించారు. మొత్తం రూ. 750 కోట్ల నిధులు మళ్లించినట్టు నమోదైన ఈ కేసులో జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, పింకీరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పింకీరెడ్డి రాజకీయవేత్త, సినీనిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె అనే విషయం గమనార్హం.