థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్ బాబు: సినీనటి విజయశాంతి
- నేడు విజయశాంతి పుట్టినరోజు
- శుభాకాంక్షలు తెలిపిన మహేశ్
- ఎల్లప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని వ్యాఖ్య
కాగా, విజయశాంతికి పలువురు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. మీరు నటించే సినిమాలకు మీరే ఓ గొప్ప సంపదలా కనపడతారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు మీరందించిన సహకారాన్ని వివరించడానికి పదాలు సరిపోవు' అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.