లవ్ మేరేజ్ అంటే ఇష్టం: హీరోయిన్ రీతు వర్మ
- నాకు పెళ్లి చేసేయాలని చూస్తున్నారు
- కాస్త సమయం కావాలని అడిగాను
- నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు చేసుకుంటా
అయితే, తాను దీనిపై ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని అడిగానని, తనకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు చేసుకుంటానని చెప్పింది. తనకు లవ్ మ్యారేజ్ పైనే ఆసక్తి ఉందని వివరించింది. కాగా, తొలుత షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రీతు అనంతరం 'బాద్ షా' సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.