ఆ 21 మందీ కోలుకుంటున్నారు: దర్శకుడు రాఘవ లారెన్స్
- వారం రోజుల క్రితం కరోనా బారినపడిన చిన్నారులు
- సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు
- చిన్నారుల కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించాలన్న లారెన్స్
కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు.