సంప్రదాయ దుస్తుల్లో రానా, మిహీకా ఫొటోలు.. 'ఇట్స్ అఫిషియల్' అంటూ రానా ట్వీట్!
- నిశ్చితార్థం జరిగిందా?
- పంచెకట్టులో రానా
- చీరకట్టులో మిహీకా
ఈ రోజు రానా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే వారి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా కుటుంబ సభ్యులు కొద్ది మంది మధ్య ఈ వేడుక జరిగినట్లు టాక్. కాగా, వారి పెళ్లి డిసెంబర్లో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే సురేశ్ బాబు తెలిపారు.