సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సమంతకు సొంత బ్యానర్
- తమిళ చిత్రంలో నవదీప్
- స్విమ్ సూట్ గురించి అనసూయ
* యువనటుడు నవదీప్ త్వరలో ఓ తమిళ చిత్రంలో నటించనున్నాడు. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో నవదీప్ నటించనున్నట్టు తాజా సమాచారం.
* గ్లామరస్ యాంకర్, సినీ నటి అనసూయ తాను సినిమాలలో బికినీ ధరించడంపై క్లారిటీ ఇచ్చింది. బికినీ ధరించే విషయంలో తనకు ఎటువంటి సంకోచం లేదని తెలిపింది. తన బాడీ షేప్ దానికి సూట్ అవుతుందనుకున్నప్పుడు తప్పకుండా బికినీ ధరిస్తానని చెప్పింది.