'ఖలేజా' మూవీ ఆడకపోవడం ఆశ్చర్యం: హర్షవర్ధన్
- పంచ్ డైలాగ్స్ కి నేను వ్యతిరేకం
- 'ఖలేజా' సినిమా అంటే నాకు ఇష్టం
- త్రివిక్రమ్ గొప్పగా రాశాడన్న హర్ష
టప టపా డైలాగ్స్ ను చెప్పేసుకుంటూ వెళ్లడం నాకు నచ్చదు .. ఎందుకో అవి నాకు సహజంగా అనిపించవు. త్రివిక్రమ్ గారు పంచ్ డైలాగ్స్ లేకుండా రాసిన 'ఖలేజా' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా ఆడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో మహేశ్ బాబు నటన గొప్పగా ఉంటుంది. త్రివిక్రమ్ చిన్న చిన్న డైలాగ్స్ తో సీన్స్ ను పండించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. పాత్రల స్వభావం నుంచి డైలాగ్స్ రావడం వల్లనే అవి అంతగా పేలాయి" అని చెప్పుకొచ్చాడు.