స్వీయ నిర్బంధం విధించుకున్న బీజేపీ ఎంపీ
- సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చిన సురేశ్ ప్రభు
- వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని నిర్ధారణ
- నియంత్రణ చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధం
అయినా, నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ కారణంగానే తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా తన నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే.