ఉత్కంఠను పెంచుతున్న 'శక్తి' ట్రైలర్
- తమిళంలో సక్సెస్ ను సాధించిన 'హీరో'
- తెలుగులోకి 'శక్తి' గా అనువాదం
- ఈ నెల 20వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. 'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'.. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే' .. వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. అవినీతిని .. అక్రమాలను అంతమొందించడానికి ఒక సాధారణ యువకుడు సూపర్ హీరోలా ఎలా మారాడనేదే ఈ సినిమా కథగా కనిపిపిస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అర్జున్ కీలకమైన పాత్రను పోషించాడు.