పారితోషికంగా కోటి డిమాండ్ చేస్తున్న టబు?
- స్టార్ హీరోయిన్ గా వెలిగిన టబు
- ముఖ్యమైన పాత్రలతో బాలీవుడ్లో బిజీ
- షాక్ అవుతున్న దర్శకనిర్మాతలు
ఈ సినిమా విజయవంతం కావడంతో, దర్పంతో కూడిన శ్రీమంతురాలి పాత్రలకిగాను ముందుగా 'టబు' పేరునే దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట. ఈ తరహా పాత్రలకి ఆమె అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పారితోషికంగా ఆమె కోటి రూపాయలు అడుగుతోందట. అలా అయితేనే తనని కలవమని చెబుతోందట. దాంతో ఓ మాదిరి బడ్జెట్ అనుకున్న దర్శక నిర్మాతలు వేరే ఆర్టిస్టులను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.