ప్రభాస్ 21వ సినిమా కాన్సెప్ట్ ఇదేనా?
- దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్
- థర్డ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ తో చిత్రం
- వచ్చే సంవత్సరం చివర్లో రిలీజ్!
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, చిత్ర కాన్సెప్ట్ పై ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ లో జరుగుతూ ఉంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫ్యూచరిస్టిక్ జోనర్ లో ఉంటుందట. మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే పరిస్థితి ఏంటన్న కోణంలో స్టోరీ ఉంటుందని పలువురు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.